Raise the flag | కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు

Raise the flag | కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు
Raise the flag | మహా ముత్తారం, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ 141 ఆవిర్భావ దినోత్సవాన్ని మహా ముత్తారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మహా ముత్తారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
