మంత్రాలయంలో వడగండ్ల వర్షం

మంత్రాలయంలో వడగండ్ల వర్షం

మంత్రాలయం, ఆంధ్ర ప్రభ : ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మంత్రాలయం మండల కేంద్రంతో పాటు చిలకలడోన, కల్లు దేవకుంట,సూగూరు, బుదురు, చట్నీ హళ్లి తదితర గ్రామాలలో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురుసింది . ఈ వర్షం వలన చేతికొచ్చిన, చేతికి రావలసిన పంటలు తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పూత పిందె రాలిపోతుందని బాధపడ్డారు. వడగండ్ల వర్షం కురవడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.

Leave a Reply