Push Gods 76 | చెత్త డబ్బాల పంపిణీ

Push Gods 76 | చెత్త డబ్బాల పంపిణీ

Push Gods 76 | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నంలోని పారిశుధ్య కార్మికులకు తడి, పొడి చెత్త కోసం వేర్వేరుగా డబ్బాలు 850, పుష్ గాడ్స్ 76(Push Gods 76) అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏసీఎస్ ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ రావు, మంత్రి కొల్లు రవీంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ(Bandi Ramakrishna), టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, గోపు సత్యనారాయణ, స్వామి, ఎలియాస్ పాషా, అనిల్, గడ్డం రాజు, కార్పొరేటర్లు సమతా కీర్తి, రాము, అనిత, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply