ఎమ్మెల్యే యాదయ్య కు నిరసన సెగ..

ఎమ్మెల్యే యాదయ్య కు నిరసన సెగ..

మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత…
ప్రమాద స్థలం వద్దకు చేరుకున్న చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య పై ఆగ్రహం…


(ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి, చేవెళ్ల) : చేవెళ్ల (Chevella) రోడ్డు ప్రమాదం ఘటనను పరిశీలించేందుకు వచ్చిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య (Yadayya_ కు నిరసన సెగ తగిలింది. తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే రోడ్డు విస్తరణ పనులు ఎందుకు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వందలాది మంది చనిపోతున్నా పట్టించుకోరా అని మండి పడ్డారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నేను నినాదాలుదాలు చేసారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారీతిసింది. కారు ఎక్కి అక్కడి నుంచి ఎమ్మెల్యే వెళ్లి పోయారు.

Leave a Reply