ప్ర‌శంసించిన స్థానికులు

ప్ర‌శంసించిన స్థానికులు

వెల్గ‌టూరు, ఆంధ్ర‌ప్ర‌భ : వెల్గటూరు ఎస్సై ఆర్. ఉమా సాగర్(R. Uma Sagar) ఉదారత చాటారు. ఎండపల్లి(Endapally) మండలం రాజారాంపల్లి కూడ‌లి వద్ద ఓ వ్య‌క్తి ఈ రోజు రోడ్డుపై వెళుతూ ఫిడ్స్(FIDS) వ‌చ్చి ప‌డిపోయాడు. ప‌డిపోయిన వ్య‌క్తిని గమనించిన ఎస్సై తక్షణమే స్పందించి తన సిబ్బందితో కలిసి యువకుడిని కాపాడారు.

వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రాణాపాయంలోనుండి రక్షించారు. స్థానికులు(locals) ఎస్సై ఉమా సాగర్ స్పందనను ప్రశంసిస్తూ, ఆయన మానవతా విలువలను మెచ్చుకున్నారు.

Leave a Reply