నూతన తహసిల్దార్‌గా రంజిత్ బాధ్యతల స్వీకరణ..
కోటగిరి(పోతంగల్) ఆంధ్రప్రభ : పోతంగల్ మండల నూతన తహసిల్దార్ గా రంజిత్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానన్నారు. కార్యాలయంలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు.