post office | భారీ మోసం..

post office | ఉంగుటూరు, ఆంధ్రప్రభ : ఉంగుటూరు పోస్టాఫీసు(post office)లో నకిలీ స్టాంపులు, పాస్ట్ బాక్స్ రూ.2 కోట్లకు పైగా ఖాతాదారుల డిపాజిట్లు మాయమైన ఘటన బయటపడింది. పోస్టుమాస్టర్ దేవేంద్రరావు, పోస్టుమాన్ శేఖర్(Postman Shekhar) కలిసి ఏడాదిగా ఎఫ్డీలు, సేవింగ్స్ రికార్డుల్లో భారీ మోసానికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు.

సోమవారం ఓ మహిళ ఎఫ్డీ తీసుకోవడానికి రాగా అసలు విషయం తెలిసింది. ఖాతాదారులు విచారణ కోరగా, అధికారలు పోస్టుమాస్టర్‌ను సస్పెండ్(Suspended) చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply