pensions | 1వ తారీఖు వచ్చిందిగా..
Pensions, ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల మండలంలోని 22 గ్రామపంచాయతీలో ఉదయాన్నే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి సుబ్బారావు మండల పరిషత్ అభివృద్ధి అధికారి సుబ్బారావు, డిప్యూటీ ఎంపీడీవో వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు.
Pensions | లబ్ధిదారులకు పింఛన్లు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయాన్నే నగదును లబ్ధిదారులకు అందించడంతో వారు సంతోషంగా ఉన్నారు. కొడాలి గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శి నాగమణి లబ్ధిదారులకు పింఛన్లు అందించగా, లంకపల్లి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మి లంకపల్లి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి నాగ నాంచారమ్మ లబ్ధిదారులకు పింఛన్లు అందించారు.

