Patrolling | ఇసుక ట్రాక్టర్ సీజ్

Patrolling | ఇసుక ట్రాక్టర్ సీజ్


Patrolling | సంగెం, ఆంధ్రప్రభ : అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను ఎస్సై వంశీకృష్ణ సీజ్ చేశారు. మండలంలోని గవిచెర్ల గ్రామంలో ఎస్ఐ, కానిస్టేబుల్ కిషోర్ నవీన్ పెట్రోలింగ్ చేసి ఉండగా, ఎటువంటి అనుమతులు లేకుండా ఒక ట్రాక్టర్ ఇల్లంద, వర్ధన్నపేట నుండి అక్రమంగా ఇసుక తరలిస్తుఉండగా ఎస్సై పట్టుకొని సీజ్ చేశారు. పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా ఇసుక దందా చేసినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Leave a Reply