రాజ్యసభలో తెలంగాణ గలాన్ని వినిపించాలి…

రాజ్యసభలో తెలంగాణ గలాన్ని వినిపించాలి…

నర్సంపేట, ఆంధ్రప్రభ : రాజ్యసభలో తెలంగాణ గలాన్ని పార్లమెంటు సాక్షిగా వినిపించాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆకాంక్షించారు. రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కలిశారు.

వేం నరేందర్ రెడ్డిని శాలువాతో సన్మానించి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాజీవితంలోని అనుభవం తెలంగాణ గళాన్ని పార్లమెంటు సాక్షిగా బలంగా వినిపించడానికి ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యే దొంతి ఆకాంక్షించారు.

Leave a Reply