ముత్తారం మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి

ముత్తారం మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి

ముత్తారం, ఆంధ్రప్రభ : ముత్తారం, మృతుల కుటుంబాలను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించారు. మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ మల్యాల రాజయ్య అలాగే తూటి లక్ష్మణ్ లు గుండె పోటుతో మృతి చెందగా, కేతిరి లక్ష్మీ ఆత్మ హత్య చేసుకుంది. మృతుల కుటుంబాలని మంత్రి పరామర్శించి, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply