ఆలేరు 11వ వార్డులో పంతం కృష్ణ ప్రచారం..

ఆలేరు 11వ వార్డులో పంతం కృష్ణ ప్రచారం..
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి పంతం కృష్ణ ఆదివారం ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఓటర్లను కలుసుకొని వార్డును సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు తనకు ఒకసారి అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రచార కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
