Pakistan | 50మంది మృతి..
Pakistan | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ భారీ పేలుడు సంభవించింది. ఇస్లామాబాద్‌లోని ఓ ప్రార్థనా మందిరం సమీపంలో జరిగిన ఈ ఘటనలో దాదాపు 50మంది మృతి చెందగా, పెద్ద సంఖ్యలో క్షతగాత్రులు ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.