వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
కొండపాక, అక్టోబర్ 23.( ఆంధ్రప్రభ )కుకునూరు పల్లి మండలం లకుడారం, కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి, బందారం గ్రామాలలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, భారాస నాయకులు కందూరి ఐలయ్య, కొయ్యడ వెంకటేశం, ర్యాగల దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.