Office | మున్సిపల్ చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్‌ల ప్ర‌మాణ స్వీకారం….

Office | మున్సిపల్ చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్‌ల ప్ర‌మాణ స్వీకారం….

Office | చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ చెర్ పర్సన్ గా పెద్దింటి పద్మ శ్రీనివాస్(కాంగ్రెస్) ఏకగ్రీవంగా ఎన్నికైరు. ఇవ్వాళ స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వేకార మహోత్సవంలో ఆర్ఓ కిషన్ చెర్మెన్ గా పెద్దింటి పద్మ శ్రీనివాస్, వైస్ చెర్మెన్ గా నాయపు వినయ్(కాంగ్రెస్) లను ప్రమాణస్వీకారం చేయించారు.

Leave a Reply