Oath taking | సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం..

Oath taking | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్‌ సతీమణి సునేత్ర పవార్‌ ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌భవన్‌లోని మహారాష్ట్ర గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండే, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. మహారాష్ట్ర మొదటి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్‌ నిలిచారు.

Leave a Reply