Neerajanam – శనివారం అంజనీ పుత్రుడికి నీరాజనం

ఆంజనేయునకు నీరాజనం

ప|| రామ రామ నామమును మనస్సున నింపుకొనీ
రామబంటునకు రామునకు నీరాజనం.

అను|| సంజీవి పర్వతము తెచ్చి లక్ష్మణుని ప్రాణరక్షణ
చేసిన రామునికి ప్రాణమిత్రుడిగా పూజనీయునకూ
ఆంజనేయునకు నీరాజనం.

చ|| ధన్వంతరుడిగా సంజీవి పర్వతమున
ఔషధ మూలికలను తెచ్చి ప్రాణకోటికి
ధన్వంతరిగా సీతారామ లక్ష్మణునకు
ఆంజనేయునకు నీరాజనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *