ఢిల్లీ: జాతీయ భద్రతా సలహా బోర్డును కేంద్రం పునర్వ్యవస్థీకరించింది. బోర్డు ఛైర్మన్ గా ‘రా’ మాజీ చీఫ్ అలోక్ జోషిని నియమించింది. ఏడుగురు సభ్యులతో దీన్ని ఏర్పాటు చేశారు. బోర్డు సభ్యులుగా పి. ఎం. సిన్హా, ఏకే సింగ్, మోంటీ ఖన్నా, మాజీ ఐఏఎస్ లు రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి బి.వెంకటేశ్ వర్మను నియమించారు.
Delhi | జాతీయ భద్రతా సలహా బోర్డు పునరుద్దరణ.. ఛైర్మన్ గా ‘రా’ మాజీ బాస్
