Narsingapore | హైదరాబాద్ లో తాడ్వాయి యువకుడు….

Narsingapore | హైదరాబాద్ లో తాడ్వాయి యువకుడు….
Narsingapore | తాడ్వాయి, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన వడ్డెల మహేష్ (25) హైదరాబాదులో రోడ్డు మృతి చెందారు. గ్రామస్తుల కథనం ప్రకారం హైదరాబాదులో లిఫ్ట్‌లో పనిచేసుకుంటున్నాడు. నిన్న సాయంత్రం పని ముగించుకొని ఉప్పల్ రింగ్ రోడ్డు దాటుతుండగా టాటా మ్యాజిక్ వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాలైన మహేష్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతి చెందారు. దీంతో నర్సింగాపూర్ లో మహేష్ మృతి తో నర్సింగాపూర్ లో విషాద ఛాయలు అమలుకున్నాయి.
