పల్నాడు జిల్లా… నాగార్జునసాగర్ ప్రాజెక్టు లింగంగుంట్ల ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ సూపరింటెండెంట్ ఇంజినీర్ వెంకటరమణారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉత్వర్వులు జారీ చేసింది. సెలవు తీసుకోకుండానే ఉన్నతాధికారులకు, కలెక్టర్ కు , మాచర్ల, గురజాల ఎమ్మెల్యేలకు, సాగర్ ప్రాజెక్టు కమిటీ రైతులకు అందుబాటులో లేకపోవడంపై వారు ఫిర్యాదులు చేశారు.ఈ మేరకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేసినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..
Nagarjunasagar Project సూపరింటెండెంట్ ఇంజినీర్ సస్పెండ్
