త్వరలో రాజకీయాల్లోకి…
ఉమ్మడి కర్నూల్ జిల్లా బ్యూరో, ఆంధ్రప్రభ : అవసరమైనప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోకి తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి తప్పకుండా అడుగు పెడతారని ఏపీపీసీసీ అధ్యక్షురాలు ఏపీ పీసీసీ షర్మిల (YS Sharmila) అన్నారు. ఈ రోజు ఆమె కర్నూలు (Kurnool) లోని ఉల్లి మార్కెట్ ను ఆమె సందర్శించారు.
ఈ సందర్భంగా ఆమె తన కుమారుడు రాజారెడ్డి (YS Raja Reddy) పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేశారు. అవసరమైనప్పుడు వైఎస్ రాజారెడ్డి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి (politics) తప్పకుండా వస్తారు అని ప్రకటించారు.

