ముధోల్ ఎఫ్ఎసి ఎంపిడిఓ గా చంద్రశేఖర్

ముధోల్ ఎఫ్ఎసి ఎంపిడిఓ గా చంద్రశేఖర్
ముధోల్, ఆంధ్రప్రభ: ముధోల్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషద్ కార్యాలయంలో ఆదివారం ఎఫ్ఎసి ఎంపిడిఓ గా వి.చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఎంపిడిఓ లవ కుమార్ శాఖా పరమైన 45 రోజుల శిక్షణకు వెళ్ళడం వలన ప్రస్తుత ఎంపిఓ గా విధులు నిర్వహిస్తున్న వి.చంద్రశేఖర్ పూర్తి అదనపు బాధ్యతల(ఫుల్ అడిషనల్ ఛార్జ్) ను స్వీకరించారు. ఈ సందర్భంగా వి.చంద్రశేఖర్ మాట్లాడుతూ… మండల అభివృద్ధి కోసం అధికారులు, ప్రజలు సహకరించాలని కోరారు.
