Mobile | పోగోట్టుకున్న సెల్ ఫోన్ల రికవరీ..

Mobile | పోగోట్టుకున్న సెల్ ఫోన్ల రికవరీ..
- బాధితులకు అప్పగింత
Mobile | కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలో రైల్వే ప్రయాణికులు పోగొట్టుకున్న 5 మొబైల్ ఫోన్లు(5 mobile phones) రికవరీ చేసి అప్పగించినట్లు జి ఆర్ పి సర్కిల్ ఇన్ స్పెక్టర్ టి.సురేందర్ తెలిపారు. ఇవాళ జిర్పీ స్టేషన్ లో బాధితులకు వారు పోగొట్టుకున్న రెడ్మీ13, Oppo A ఒప్పో16, Red mi రెడ్మీ Oppo ఒప్పో, Real Me రియల్ మీ ఫోన్లను అప్పగించామని సీఐటీ సురేందర్ తెలిపారు. వీటి విలువ సుమారు 80,000 ఉంటుందని ఫోన్లను సీఈఐఆర్(CEIR )పోర్టల్ ద్వారా రికవరీ చేసి వారికి అందజేసినట్లు వరంగల్ GRP సిఐ తెలిపారు. కార్యక్రమంలో కానిస్టేబుల్ డి రాము, బాధితులు పాల్గొన్నారు.
