MLA | ప్రచారంలో దూసుకెళ్తున్న.. సరస్వతి

MLA | ప్రచారంలో దూసుకెళ్తున్న.. సరస్వతి

MLA | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్కూరు మండలంలోని లక్కారం గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మరసుకోల సరస్వతి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రజలు ఆదరించి గెలిపించాలని.. ఖానాపూర్ ఎమ్మెల్యే, ప్రజలు ఆదరించి తన రిమోoట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి అన్నారు.

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) అండదండలతో తన భర్త మాజీ సర్పంచ్ అనుభవంతో లక్కారం పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి(Development) చేస్తానని ప్రజలకు తెలియజేస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ ప్రచారంలో తన భర్త తిరుపతితో పాటు ఆదిలాబాద్ ఆర్టిఏ మెంబర్ దూట రాజేశ్వర్, కాంగ్రెస్ నాయకులు, బిరుదుల లాజర్, కొత్తపల్లి మహేందర్, కార్యకర్తలు పాల్గొంటున్నారు..

Leave a Reply