MLA | ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లకు శుభాకాంక్షలు…

MLA | ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లకు శుభాకాంక్షలు…
MLA | మోత్కూర్, ఆంధ్రప్రభ : తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యలకు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నూనెముంతల విమల వెంకటేశ్వర్లు గౌడ్ లు నూతన సంవత్సరం 2026 పురస్కరించుకుని పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

