AP | సీఎం రమేష్ మాతృమూర్తికి అమిలినేని నివాళి

AP | సీఎం రమేష్ మాతృమూర్తికి అమిలినేని నివాళి
AP | అనంతపురం, (ఆంధ్రప్రభ) : అనకాపల్లి (Anakapalli) పార్లమెంట్ సభ్యులు రైల్వే బోర్డు స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ మాతృమూర్తి (CM Ramesh mother) చింతకుంట రత్నమ్మ అనారోగ్యంతో కడప జిల్లా యర్రగుంట మండలం పొట్లదుర్తిలో తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకుని సీఎం రమేష్ స్వగ్రామం పొట్లదుర్తి వెళ్లి వారి మాతృమూర్తికి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు (MLA Amilineni Surendra Babu) నివాళులర్పించారు.
