MLA | దానం నాగేందర్ కు

MLA | దానం నాగేందర్ కు

MLA | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఎమ్మెల్యే దానం నాగేందర్ కు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు పంపారు. ఈనెల 30న విచారణకు హాజరుకావాలని స్పీకర్ కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్ వేశారు. అలాగే కౌశిక్ రెడ్డి కూడా ఈనెల 30న విచారణకు హాజరు కావాలని స్పీకర్ తెలిపారు.

Leave a Reply