mla |ఎమ్మెల్యే సుజనా చౌదరికి అభినందనల వెల్లువ..

mla |ఎమ్మెల్యే సుజనా చౌదరికి అభినందనల వెల్లువ..

mla | భవానిపురం, ఆంధ్రప్రభ: పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చవితిని అభినందించిన బిజెపి లెజిస్లేటివ్ సభ్యులు. విజయవాడ ఎమ్మెల్యే సుజనా చౌదరి క్యాంపు కార్యాలయంలో మంగళవారం బిజెపి లెజిస్లేటివ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల ర్యాంకింగ్ లో విజయవాడ వెస్ట్ బెస్ట్ కావడం పై హర్షం వ్యక్తం చేశారు. 175 నియోజకవర్గాల్లో విజయవాడ వెస్ట్ టాప్ 1 లో నిలవడం ఎమ్మెల్యే సుజనా చౌదరి పనితీరు కారణంగానే అని కొనియాడారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అన్ని విభాగాల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అత్యధిక మార్కులు తెచ్చుకోవడం అభినందనీయమన్న సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.అనంతరం సుజనా చౌదరిని ఘనంగా సత్కరించిన బీజేపీ అధ్యక్షుడు మాధవ్, పార్టీ కి చెందిన ప్రజా ప్రతినిధులు.

Leave a Reply