మైనర్ బాలిక మిస్సింగ్..

మైనర్ బాలిక మిస్సింగ్..

పెద్దపల్లి రూరల్ : పెద్దపల్లి మండలంలోని హనుమంతుని పేట గ్రామానికి చెందిన మైనర్ బాలిక మిస్సింగ్ కాగా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పెద్దపల్లి రూరల్ ఎస్ ఐ మల్లేష్ బాధితుల ఇంటికి చేరుకొని బాలిక తల్లిదండ్రుల నుండి ఇంటి వద్దే ఫిర్యాదు స్వీకరించారు.

ఈ సందర్భంగా పెద్దపల్లి రూరల్ ఎస్ ఐ మల్లేష్ మాట్లాడుతూ.. ఇంటి వద్దనే ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేయడంతో పాటు స్పాట్ ఎఫ్ ఐ ఆర్ కాపీని వారి కుటుంబ సభ్యులకు అందించినట్లు తెలిపారు.

Leave a Reply