మంత్రి అజహరుద్దీన్‌కు శాఖల కేటాయింపు

మంత్రి అజహరుద్దీన్‌కు శాఖల కేటాయింపు

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఇటీవల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజహరుద్దీన్(Azharuddin)కు ప్రభుత్వం శాఖలు కేటాయించింది. ఆయనకు మైనార్టీల సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ అక్టోబర్ 31న‌ ప్రమాణ స్వీకారం చేశారు.

Leave a Reply