MIM | తర్జన బర్జనల మధ్య ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

MIM | తర్జన బర్జనల మధ్య ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
- ఊట్కూర్ ఉపసంహరణ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత
MIM | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం మూడో విడత ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో నామినేషన్ల అనంతరం ఈ రోజు నామినేషన్ల అనంతరం మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు గాను మూడు గ్రామాలకు ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు(Nominations) వేయడంతో నిడుగుర్తి, ఎర్గాట్ పల్లి, తిమ్మారెడ్డి పల్లి తండా సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవంగా అయ్యే అవకాశం ఉంది.
కాగా మిగతా 20 గ్రామ పంచాయతీలకు ఆయా గ్రామాల్లోని వివిధ పార్టీల మద్దతుదారులు సర్పంచు వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయగా మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ఉండడంతో ఆయా పార్టీల మద్దతుదారులు తమ అభ్యర్థుల(candidates) పోటీదారులను ఉపసంహరించుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు.
ఊట్కూర్ మండల కేంద్రంలో నామినేషన్ల ఉపసంహరణ కేంద్రం వద్ద కాంగ్రెస్ ఎమ్ఐఎం పార్టీల మధ్య ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మాట నిలబెట్టుకోలేదని మీరు పార్టీల మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకోవడంతో స్వల్ప ఉధృత్కత నెలకొంది. ఊట్కూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎంఐఎం(MIM) నాలుగు వార్డులను సర్పంచ్ అభ్యర్థి చేసుకోవాలని మాట్లాడుకున్నారు.
తిరా ఉపశమనం చేసుకునే సమయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేసుకోలేదని నిర్ణయం వాళ్ళు ఆరోపించగా ఎంఐఎం వారు మూడు నాలుగు వార్డులు ఉపశమనం చేసుకోవాల్సి ఉండగా ఒకటే చేశారని చెప్పి కాంగ్రెస్ వాళ్లు ఒకరి మధ్య చేసుకున్నారు. దీంతో అక్కడ ఉన్నవారు ఇరు పార్టీల నాయకులను(leaders) సముదాయించి నామినేషన్ కేంద్రం నుంచి దూరంగా తీసుకెళ్లారు.
ఊట్కూర్ సర్పంచ్ స్థానానికి భాజపా మద్దతు దారులుగా లలిత భాస్కర్, రేణుక భరత్, రాధాకృష్ణ గౌడ్లు నామినేషన్లు వేయగా ఉపసవారణ చివరి రోజు నామినేషన్ ఉపసంహరించుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో నామినేషన్ ఉపసంహరించుకునేందుకు రాధాకృష్ణ గౌడ్(Radhakrishna Goud), ఉపసంహరించుకునేందుకు సిద్ధం కాగా మిగతా ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులుగా ఉంటామని పట్టుబడడంతో సుదీర్ఘ మంతనాలు వాదనల మధ్య లలిత భాస్కర్ తన నామినేషన్ ను, ఉపసంహరించుకున్నారు.
దీంతో బిజెపిలో సర్పంచు అభ్యర్థి ఉత్కంఠకు తెరపడింది. గ్రామాల్లో సైతం ఇదే పరిస్థితి నెల కోకాపోవడంతో చివరి వరకు బరిలో అనే ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ల ఉపసంహరణ సమయం ముగియడంతో చివరకు బరిలో ఉన్న వారిని ఏమి చేయలేని స్థితిలో ఉపసంహరణ కేంద్రం నుండి వెనుదిరిగారు.
