Mega Grand Christmas | టీఎస్ఆర్ ఆహ్వానం..

Mega Grand Christmas | టీఎస్ఆర్ ఆహ్వానం..
Mega Grand Christmas | పెనమలూరు, ఆంధ్రప్రభ : టీఎస్ఆర్ గ్రూప్ చైర్మన్ తిరుపతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన కోడూరు వేదికగా నిర్వహిస్తున్న 17వ మెగా గ్రాండ్ క్రిస్మస్ వేడుకలకు పెనమలూరు శాసనసభ్యులు బోడె ప్రసాద్ ను తిరుపతి శ్రీనివాసరావు ఆహ్వానించారు. పెనమలూరులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని 17వ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలకు రావలసిందిగా ఆహ్వానకార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ కోటకరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
