Medaram | రేపు మేడారంలో దర్శనాలు బంద్\

Medaram | రేపు మేడారంలో దర్శనాలు బంద్\

  • పూజారుల ప్రకటన

Medaram | తాడ్వాయి, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ(Sammakka Saralamma) దర్శనాలు రేపు నిలిపివేస్తున్నట్లు పూజారుల సంఘ అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు తెలిపారు.

మేడారంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగ్గారావు మాట్లాడుతూ… బుధవారం గద్దెల ప్రాంగణంలో గోవిందా రాజు, పగిడిద్ద రాజుల‌ ప్రతిష్టాపనతో పాటు విస్తరణ పనులు ఉన్నందున బుధవారం భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు. ఈకార్యక్రమంలో పూజారులు, ఈఓ పాల్గొన్నారు.

Leave a Reply