ఇండోనేషియా : ఇండోనేషియా (Indonesia) లో భారీ భూకంపం సంభవించింది, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదైంది. ఈ భూకంపం (Earthquake) తనింబర్ ఐలాండ్ ప్రాంతంలో సంభవించింది. భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Breaking | ఇండోనేషియాలో భారీ భూకంపం.. తీవ్రత 7.0గా నమోదు
