Majority | తనను గెలిపిస్తే…

Majority | తనను గెలిపిస్తే…

Majority | ఆసిఫాబాద్ రూరల్, ఆంధ్రప్రభ : మండలంలోని ఎల్లరం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న కాథ్లే నీలబాయి బ్యాట్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని శుక్రవారం గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా చేసారు. ఈ సందర్భంగా ఆమె ఓటర్లతో మాట్లాడుతూ.. తనను గెలిపేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం సమస్యలు పరిష్కరించాడానికి నాయకుల సహాయంతో కృషి చేస్తానని.. గతంలో తన భర్త సీతారాం సర్పంచ్ గా పలు అభివృద్ధి పనులు చేసారని అన్నారు. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Leave a Reply