మున్సిపల్ ఎలక్షన్లో దూసుకుపోతున్న కారు

మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ : వర్ధన్నపేట మండల కేంద్రంలో మున్సిపల్ ఎలక్షన్లో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఒకటవ వార్డు అభ్యర్థి తుమ్మల యాకయ్య తో కలిసి ఇంటింటి ప్రచారం పాల్గొన్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్  ఒకటో వార్డులోని టిఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరించారు. బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు…

Leave a Reply