Luxettipet | ప్రెస్ క్లబ్‌లో దొంగతనం

Luxettipet | ప్రెస్ క్లబ్‌లో దొంగతనం

Luxettipet | లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ : పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని ప్రెస్ క్లబ్ భవనంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. ప్రెస్ క్లబ్ భవన్ తలుపును ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. ప్రెస్‌క్లబ్‌లో (Press Club) ఉన్న ల్యాప్‌టాప్‌ను దొంగిలించినట్లు సమాచారం. తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని ప్రభుత్వ కార్యాలయాల‌ను రాత్రి వేళల్లో కొందరి మందు బాబులకు అడ్డాలుగా మార్చుకుంటున్నారు. కాగా, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Luxettipet
Luxettipet

Leave a Reply