లక్నో వేదికగా.. ఎల్‌ఎస్‌జితో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై జట్టు.. అదరగొడుతోంది. ఓపెనర్లు విఫమైనప్పటికీ.. ఆతరువాత వచ్చిన బ్యాటర్లు ఉతికారేస్తున్నారు. లక్నో నిర్ధేశించి 204 పరుగుల ఛేదనలో.. నమన్ ధీన్ (24 బంతుల్లో 46) మెరిశాడు.
మరోవైపు సూర్య కుమార్ యాదవ్ జోర్ధార్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ప్రస్తుతం తిలక్ వర్మతో కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నిం చేస్తున్నాడు.
దీంతో ముంబై ఇండియన్స్ జట్టు 10 ఓవర్లు ముగిసే సిరికి మూడు వికెట్ల నష్టానికి 101 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో సూర్యకుమార్ యాదవ్ – తిలక్ వర్మ ఉన్నారు.
కాగా, ఇప్పటివరకు విల్ జాక్స్ (5), ర్యాన్ రికల్టన్ (10), నమన్ ధీన్ (46) ఔటయ్యారు.