INDIAN OIL | ఆ ప్రమాదంతో ఎల్పీజీకి సంబంధం లేదు

INDIAN OIL | ఆ ప్రమాదంతో ఎల్పీజీకి సంబంధం లేదు

  • ఇండియా ఆయిల్ చీఫ్ జనరల్ మేనేజర్ వెట్రిసెల్వకుమార్

INDIAN OIL | చిత్తూరు, ఆంద్రప్రభ : తిరుపతి జిల్లా వేలంపాడు గ్రామంలో ఇటీవల జరిగిన ప్రమాదంతో ఎల్పీజీకి ఎలాంటి సంబంధం లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ చీఫ్ జనరల్ మేనేజర్ వీ వెట్రిసెల్వకుమార్ (V. Vetriselva Kumar) తెలిపారు. ఆ ప్రమాదం ఎల్పీజీ ట్యాంకర్ ట్రక్ పేలుడు వల్ల జరగలేదన్నారు. అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఆ ప్రమాదం ఒక పరిశ్రమ ప్రాంగణంలో ఒక ప్రైవేట్ ఆపరేటర్ నైట్రోజన్‌తో వెసల్/ట్యాంక్‌కు ప్రెజర్ టెస్టింగ్ నిర్వహిస్తుండగా జరిగిందన్నారు. అందువల్ల ఆ ఘటనతో ఎల్పీజీకి ఎటువంటి సంబంధం లేదన్నారు.

Leave a Reply