Lok Sabha | స్పీకర్ ఓంబిర్లా కీలక నిర్ణయం

Lok Sabha | స్పీకర్ ఓంబిర్లా కీలక నిర్ణయం
Lok Sabha | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయ్యే వరకు సభకు రాకూడదని నిర్ణయం తీసుకున్నారు.
స్పీకర్‌ను పదవి నుంచి తొలగించేలా తీర్మానం ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు కాంగ్రెస్ పార్టీ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. అందువల్ల స్పీకర్ ఆ నిర్ణయం తీసుకున్నారు.
