హైదరాబాద్ – స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎంపిపి (MPP) , జడ్సీటిసీ (ZPTC) స్థానాలను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం (Telangana Governament ) .. 31 జిల్లాలలో మొత్తం 566 ఎంపిపి లు, జడ్పీటీసీ లుగా నిర్ధారించింది.. అలాగే మొత్తం 5773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయని పేర్కొంది.. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీచేసింది రేవంత్ ప్రభుత్వం.(revanth circar )
Local Body | తెలంగాణలో జిల్లాల వారిగా జెడ్పిటిసి, ఎంపీటీసీల స్థానాలు ఇవే…
