Leopard | చిరుతపులి సంచారం..

Leopard | చిరుతపులి సంచారం..

Leopard, సిద్దిపేట, ఆంధ్రప్రభ : సిద్దిపేట జిల్లా ములుగు (Mulugu) మండలం నర్సంపల్లి అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచారం కలకలం సృష్టించింది. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. చిరుతపులిని చూసిన వాళ్లు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అటవీశాఖ అధికారులు (Forest officer) రంగంలోకి దిగి చిరుతపులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల్లో చిరుతపులికి సంబంధించిన విజువల్స్ కనిపించాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Leave a Reply