Leopard | మహిళకు తీవ్రగాయాలు

Leopard | మహిళకు తీవ్రగాయాలు
Leopard | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : చిరుతపులి దాడిలో మహిళలకు తీవ్రగాయాలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోచోటుచేసుకుంది. పొలంలో పనిచేస్తున్న ఆదిలక్ష్మమ్మ అనే మహిళపై చిరుత దాడిచేయడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
