మండలిలో గందరగోళం.. సభ రేపటికి వాయిదా

మండలిలో గందరగోళం.. సభ రేపటికి వాయిదా

ఆంధ్ర ప్రభ వెబ్ డెస్క్ః తిరుమల లడ్డూ వ్యవహరం పై ఏపీ శాసనమండలిలో గందరగోళం నెలకొనడంతో మండలిని చెర్మన్ రేపటికి వాయిదా వేశారు. లఘ చర్చలో ప్రతి పక్షానికి మొదట అవకాశముందని చైర్మన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి పయ్యావుల ప్రభుత్వ స్టేట్ మెంట్ తర్వతే చర్చలు జరపలని డిమాండ్ చేశారు. స్వల్ప కాల చర్చలో మంత్రి స్టేట్ మెంట్ పై ఇవ్వడంపై చెర్మన్ అభ్యంతరం తెలిపారు. దీంతో మండలిలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో మండలిని రేపటికి చైర్మన్ వాయిదా వేశారు.

Leave a Reply