Kyathanpally | వాహన తనిఖీలు…. ఎస్.ఐ. ఎల్ భూమేష్

Kyathanpally | వాహన తనిఖీలు…. ఎస్.ఐ. ఎల్ భూమేష్

Kyathanpally | క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్యాతనపల్లి మున్సిపాలిటీ అండర్ బ్రిడ్జి ఆవరణలో రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ ఎల్ భూమేష్ వాహన తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనాలకు సరైన పత్రములు కలిగి ఉండాలి, మద్యం సేవించి, రాంగ్ రూట్లో వాహనాలు నడపరాదని, టూవీలర్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలి, ఫోర్ వీలర్ దారులు సీటు బెల్టు పెట్టుకోవాలని అన్నారు. ఈ తనిఖీల్లో వాహనాలకు సరైన పత్రాలు లేని నాలుగు టూవీలర్లు, రెండు కార్లు సీజ్ చేసామని తెలిపారు.

Leave a Reply