Kurnool | కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐఎల్‌ఏ – 2026ను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమం జిల్లా బార్ అసోసియేషన్ భవనంలో న్యాయవాదులు, సంఘ ప్రతినిధుల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాదులు మాట్లాడుతూ, ఐఎల్‌ఏ క్యాలెండర్ -2026 కర్నూల్ జిల్లా బార్ అసోసియన్ అనే శీర్షికతో రూపొందించిన ఈ క్యాలెండర్ న్యాయవృత్తికి మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. న్యాయవాదుల సేవలు, న్యాయవ్యవస్థ ప్రాముఖ్యతను సమాజానికి తెలియజేసే విధంగా క్యాలెండర్‌ను రూపొందించారని అభినందించారు.
Kurnool | క్యాలెండర్ ఆవిష్కరణ

