ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ భజరంగ్ దళ్ కన్వీనర్ గా కొమ్ము శ్రావణ్, ఆలేరు మండల కన్వీనర్ గా దూడల నగేష్ గౌడ్ ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.భజరంగ్ దళ్ జిల్లా నాయకులు కోకల సందీప్,భరత్ రెడ్డి, నవీన్, పట్టణ భజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.