Kodur | రైతుల ఎకౌంట్ల‌లో మూడు శాతం వడ్డీ రాయితీ

Kodur | కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు పీఎస్ ఎస్ ద్వారా అన్ని రకాల రుణాలను అందిస్తున్నట్లు కోడూరు పీఎసీఎస్ చైర్పర్సన్ పూతబోయన కరుణ్ కుమార్ తెలిపారు. ఈ రోజు కోడూరు పీఎస్ఎస్ వద్ద 2003 -2024 సంవత్సరానికి సంబంధించి మూడు శాతం వడ్డీ రైతు వివరాలు తెలిపారు. కోడూరు పీఎస్ఎస్ ద్వారా రూ.13,46,241 నగదు మూడు శాతం వడ్డీ రైతుల అకౌంట్ల‌లో కోడూరు కేడీసీసీ బ్యాంక్ నందును ప్రభుత్వం జమ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పూతబోయన శ్రీనివాసరావు, మల్లా వెంకటేశ్వర రావు, సొసైటీ సీఈవో అర్జా నగరాయలు, ఈరాలి నీటి సంఘం అధ్యక్షుడు గంజాల సుందర రావు అన్నారు.

Leave a Reply