Kodur | వినూత్న ప్రచారం
చాప కింద నీళ్ల సాగుతున్న ప్రచారం..
Kodur | గొల్లపల్లి, ఆంధ్రప్రభ : గొల్లపల్లి మండలంలోని చిల్వా కోడూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి తొట్ల లక్ష్మీరాజం వినూత్నంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. చాపకింద నీరులా ప్రచారం జరుగుతుంది. ఊరంతా లక్ష్మీరాజ్యంకు కేటాయించిన బ్యాట్ గుర్తుకే ఓటేస్తామని బహిరంగనే చెబుతున్నారు. అత్యధికంగా యాదవులు, ముస్లింలు, యువకులు లక్ష్మీ రాజంకు మద్దతు తెలుపుతున్నారు.

