KKR vs RCB | సాల్ట్ ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ !

ఐపీఎల్ 18వ సీజ‌న్ తొలి మ్యాచ్ కేకేఆర్ – ఆర్సీబీ మ‌ధ్య హోరాహొరీ పొరు జ‌రుగుతొంది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఆర్సీబీ ముందు 175 ప‌రుగుల టార్గెట్ సెట్ చేసింది. కాగా, ఈ ఛేద‌న‌లో ధనాధ‌న్ బౌండ‌రీల‌తో చెల‌రేగిన‌ ఓపెన‌ర్ ఫిలిప్ సాల్ట్ 56 ప‌రుగుల‌కు ఓట‌య్యాడు.

ప్ర‌స్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ (36) – దేవదత్ పడిక్కల్ ఉన్నారు. 9 ఓవ‌ర్లు ముగిసేసిరిక ఆర్సీబీ స్కోర్ 96/1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *